Hyderabad Rains: భారీ వర్షం.. హైదరాబాద్‌లోని విద్యాసంస్థలకు సెలవు..

School Holidays in Hyderabad Due to Heavy Rains
x

Hyderabad Rains: భారీ వర్షం.. హైదరాబాద్‌లోని విద్యాసంస్థలకు సెలవు..

Highlights

Hyderabad Rains: హైదరాబాద్‌కు రెడ్‌ అలర్ట్‌.. స్కూళ్లకు సెలవు

Hyderabad Rains: నగరంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ఈమేరకు ఇవాళ స్కూళ్లకు సెలవు ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. కాగా తెలంగాణలోని పలు జిల్లాల్లో మంగళవారం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. 7 జిల్లాలకు రెడ్‌ హెచ్చరికలు, 17 జిల్లాలకు ఆరెంజ్‌ హెచ్చరికలు, 9 జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories