తెలంగాణలో మూడ్రోజుల పాటు విద్యాసంస్థలకు సెలవులు

Telangana: భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ సర్కార్‌ నిర్ణయం

Jyothi
Published on: 10 July 2022 4:14 PM IST
School Holidays For Three Days in Telangana Due To Heavy Rains | TS News
X

తెలంగాణలో మూడ్రోజుల పాటు విద్యాసంస్థలకు సెలవులు

Telangana: భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మూడు రోజుల పాటు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. రేపటి నుంచి మూడ్రోజుల పాటు స్కూళ్లకు సెలవులు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సోమ, మంగళ, బుధవారాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు.

Jyothi

Jyothi

Next Story