Srinivas Goud: నేటి నుంచి మద్యం దుకాణాలకు దరఖాస్తుల స్వీకరణ
Srinivas Goud: మద్యం దుకాణాల ఏర్పాటులో ఎస్సీ, ఎస్టీ, గౌడ్‌లకు రిజర్వేషన్లు సీఎం కేసీఆర్ కల్పించారు - మంత్రి శ్రీనివాస్
కొత్త మద్యం దుకాణాలకు దరఖాస్తులు స్వీకరణ (ఫైల్ ఇమేజ్)
Srinivas Goud: దేశంలో ఎక్కడ లేనివిధంగా మద్యం దుకాణాల ఏర్పాటులో ఎస్సీ, ఎస్టీ, గౌడ్‌లకు రిజర్వేషన్లు సీఎం కేసీఆర్ కల్పించారన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. నేటి నుంచి 18వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు వెల్లడించారు. దరఖాస్తుల ధర, లైసెన్స్ ఫీజు పెంచలేదని స్పష్టం చేశారు. ఒక వ్యక్తి ఎన్ని దుకాణాలకైనా పోటీ పడొచ్చున్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.
Next Story




