TSPSCలో ప్రవీణ్, రాజశేఖర్‌ను విచారించిన సిట్.. నిందితులతో సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేసిన సిట్ అధికారులు

TSPSC Paper Leak: ఇప్పటికే TSPSCలో రెండు కంప్యూటర్లు సీజ్

Dhatripriya
Published on: 18 March 2023 4:48 PM IST
Scene Recreation With Praveen And Rajasekhar In TSPSC Paper Leak
X

TSPSCలో ప్రవీణ్, రాజశేఖర్‌ను విచారించిన సిట్.. నిందితులతో సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేసిన సిట్ అధికారులు

TSPSC Paper Leak: TSPSC పేపర్ లీకేజీ కేసులో దర్యాప్తు వేగవంతం చేశారు. TSPSCలో ప్రవీణ్, రాజశేఖర్‌ను విచారించిన సిట్ అధికారులు.. నిందితులతో సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేశారు. కాన్ఫిడెన్షియల్ అధికారి కంప్యూటర్‌ను పరిశీలించారు. ఇప్పటికే TSPSCలోని రెండు కంప్యూటర్లను సీజ్ చేశారు. నిందితులిద్దరినీ సిట్ కార్యాలయానికి తరలించారు. ఈ కేసులో మొత్తం 9 మంది నిందితులను సిట్ కార్యాలయంలో విచారిస్తున్నారు. మరోవైపు.. రేణుక కాల్‌ డేటాపై ఆరా తీస్తున్నారు సిట్ అధికారులు.

Dhatripriya

Dhatripriya

Next Story