CM KCR: రాష్ట్రంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు నిర్మిస్తున్నాం

CM KCR: వరంగల్‌లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మిస్తున్నాం

Shekhar G
Published on: 17 Sept 2023 11:57 AM IST
Says KCR We Are Building Super Specialty Hospitals In The State
X

CM KCR: రాష్ట్రంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు నిర్మిస్తున్నాం

CM KCR: రాష్ట్రంలో వైద్యసేవలు మరింత విస్తరించాలని పెద్దసంఖ్యలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులన నిర్మిస్తున్నామని సీఎం కేసీఆర్ అన్నారు. వరంగల్‌లో 2వేల 458 పడకల సామర్ధ్యంతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం వేగంగా సాగుతున్నదని వివరించారు. హైదరాబాద్ నగరానికి నలువైపులా నాలుగు టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు నిర్మించుకుంటున్నామని చెప్పారు.

Shekhar G

Shekhar G

Next Story