Satyavathi Rathod: ఈడీ, బోడీలు , మోడీలకు ఎవరూ భయపడరు

Satyavathi Rathod: ప్రతిపక్ష పార్టీల నేతలపై వేట కుక్కల్లా ఈడీని ఉసిగొల్పుతున్నారు

Dhatripriya
Published on: 11 March 2023 3:27 PM IST
Satyavathi Rathod Comments On Bandi Sanjay
X

Satyavathi Rathod: ఈడీ, బోడీలు , మోడీలకు ఎవరూ భయపడరు

Satyavathi Rathod: ఈడీ, బోడీలు , మోడీలకు ఎవరూ భయపడరని మంత్రి సత్యవతి రాథోడ్. ప్రతిపక్ష పార్టీల నేతలపై దర్యాప్తు సంస్థలను వేట కుక్కల్లా ఉసిగొల్పుతున్నారని అన్నారు. దేశంలో లక్షల కోట్లు దోచుకున్న వారు మోడీ పక్కన ఉన్నారని చెప్పారు. ఈడీ కేసులు కావు... మోడీ కేసులని దేశం అంతా తెలుసుకుంటుందన్నారు. కవితపై చేసిన వ్యాఖ్యలకు బండి సంజయ్ క్షమాపణ చెప్పాలని సత్యవతి రాథోడ్ డిమాండ్ చేశారు.

Dhatripriya

Dhatripriya

Next Story