Sandra Venkata Veeraiah: రైతులకు ఉరి వేస్తే.. బీజేపీకి కూడా ఉరి వేయడం ఖాయం

* శరీరంపై వడ్ల కంకులతో అలకంరణ * భుజంపై నాగలి పెట్టుకుని.. వడ్ల కంకులతో నిరసన

Shilpa
Published on: 18 Nov 2021 1:08 PM IST
Sattupalli MLA Sandra Venkata Veeraiah Warns that BJP will be Hanged if Farmers are Hanged in Telangana
X

ప్రత్యేక ఆకర్షణగా ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య(ఫైల్ ఫోటో)

Sandra Venkata Veeraiah: తెలంగాణలో వరి పండిస్తున్న రైతులకు ఉరి వేస్తే బీజేపీకి కూడా ఉరి వేయడం ఖాయమని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య హెచ్చరించారు. రైతుల మహోద్యమానికి తప్పకుండా అండగా ఉంటామని తేల్చిచెప్పారు.

Shilpa

Shilpa

Next Story