Telangana: తెలంగాణలో ప్రతి రేషన్ దారుడికి సన్నబియ్యం

Telangana: ఆపదలో ఉన్న ప్రతిఒక్కరికీ వెంటనే వైద్యం

Shekhar G
Published on: 15 Oct 2023 5:56 PM IST
Sanna Biyyam For Every Ration Holder In Telangana
X

Telangana: తెలంగాణలో ప్రతి రేషన్ దారుడికి సన్నబియ్యం

Telangana: హాట్రిక్ విజయం కోసం చూస్తోన్న కేసీఆర్.. ఓటర్లను ఆకట్టుకునేందుకు కొత్త పథకాలకు శ్రీకారం చుట్టారు. పాత వాటికి నిధులు పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు. ఇకపై తెలంగాణలో ఉన్న రేషన్ కార్డు దారులందరికీ సన్నబియ్యం అందించాలని.. నిర్ణయించినట్టు తెలిపారు. ఆర్థికంగా ఎదుగుతున్న రాష్ట్రంలో వృద్ధులకు, దివ్యాంగులకు ఆర్థిక సాయం పెంచుతున్నట్టు ప్రకటించారు. వృద్దులకు 5 వేలు అందించాలని.. దివ్యాంగులకు 6 వేలు అందించనున్నట్టు పేర్కొన్నారు. అయితే.. ఒకేసారి ఈ మొత్తాన్ని అందించలేమని.. అధికారంలోకి వచ్చాక ఏడాదికి 500 రూపాయల చొప్పున పెంచుతామన్నారు. ఆపదలోఉన్న ప్రతిఒక్కరికీ 15 లక్షల లోపు వైద్యాన్ని అందించాలని.. కొత్త పథకానికి శ్రీకారం చుట్టినట్టు తెలిపారు. దీనికి కేసీఆర్ ఆరోగ్య రక్షగా నామకరణం చేసినట్టు ప్రకటించారు.

Shekhar G

Shekhar G

Next Story