Kavitha: ఎమ్మెల్సీ కవిత ఇంట్లో సంక్రాంతి సంబరాలు

Kavitha: సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత

Dhatripriya
Published on: 15 Jan 2023 3:16 PM IST
Sankranti Celebrations In Kavitha House
X

Kavitha: ఎమ్మెల్సీ కవిత ఇంట్లో సంక్రాంతి సంబరాలు

Kavitha: తెలుగు సాంప్రదాయం ఉట్టిపడేలా.. ఎమ్మెల్సీ కవిత సంక్రాంతి పండుగను జరుపుకున్నారు. హైదరాబాద్‌లోని ఎమ్మెల్సీ కవిత నివాసం గొబ్బెమ్మలు, హరివిల్లులతో రంగురంగుల ముగ్గులతో ప్రత్యేక శోభను సంతరించుకుంది. ఎమ్మెల్సీ కవిత స్వయంగా ముగ్గులు వేసి, సంక్రాంతి వేడుకల్లో పాలుపంచుకున్నారు. రాష్ట్ర ప్రజలు, రైతాంగం పాడిపంటలు, సిరి సంపదలతో సంతోషంగా ఉండాలని కోరుకున్నట్లు చెప్పారు. ప్రజలందరికీ ఎమ్మెల్సీ కవిత సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.

Dhatripriya

Dhatripriya

Next Story