Telangana: స్కూల్స్‌కు సంక్రాంతి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం

Telangana: స్కూల్స్‌కు సంక్రాంతి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం

Jyothi
Published on: 3 Jan 2024 3:25 PM IST
Sankranthi Holidays from January 12 to 17 in Telangana
X

Telangana: స్కూల్స్‌కు సంక్రాంతి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం

Telangana: తెలంగాణ ప్రభుత్వం సంక్రాంతి పండుగకు సంబంధించి అధికారికంగా పాఠశాలలకు సెలవులను ప్రకటించింది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో జనవరి 12 నుంచి 17వ తేదీ వరకు సెలవులు ఉంటాయని ప్రభుత్వం బుధవారం ఓ ప్రకటనలో పేర్కొంది.

Jyothi

Jyothi

Next Story