Sanjay Kumar: మున్సిపల్‌ ఛైర్మన్‌ భోగ శ్రావణి ఆరోపణలపై స్పందించిన ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌

Sanjay Kumar: ఛైర్మన్‌ వ్యాఖ్యలు ఒకింత బాధను కలిగించాయి

Dhatripriya
Updated on: 26 Jan 2023 3:36 PM IST
Sanjay Kumar reacts to Municipal Chairman Bhoga Shravani allegations
X

 Sanjay Kumar: మున్సిపల్‌ ఛైర్మన్‌ భోగ శ్రావణి ఆరోపణలపై స్పందించిన ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌

Sanjay Kumar: జగిత్యాల జిల్లా మున్సిపల్‌ ఛైర్మన్‌ భోగ శ్రావణి ఆరోపణలపై ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ స్పందించారు. ఛైర్మన్‌ వ్యాఖ్యలు ఒకింత బాధ కలిగించాయన్నారు. గత కొన్ని రోజులుగా మున్సిపల్‌ ఛైర్మన్‌ ఇతర కౌన్సిలర్‌కు మధ్య బేదాభిప్రాయాలున్నాయని తెలిపారు. పరిపాలన విషయంలో రెండు వర్గాల మధ్య సమన్వయం లేదన్నారు. అవిశ్వాసం పెట్టాలని కౌన్సిలర్లు ఒత్తిడి తెచ్చినా సర్ది చెప్పే ప్రయత్నం చేశానని తెలిపారు. సీనియర్‌ నాయకులతో సమన్వయ సమావేశం పెట్టి సమాచారం ఇచ్చానని ఈలోపే మీడియా సమావేశం పెట్టి ఛైర్మన్‌ భోగ శ్రావణి ఆరోపణలు చేశారన్నారు.




Dhatripriya

Dhatripriya

Next Story