బరాత్‌లో డ్యాన్స్ చేసిన సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి

*వధూవరులను ఆశీర్వదించి... కాసేపు డ్యాన్స్ చేసిన జగ్గారెడ్డి

Rama Rao
Published on: 16 May 2022 12:25 PM IST
Sangareddy MLA Jagga Reddy Dancing in Barat
X

బరాత్‌లో డ్యాన్స్ చేసిన సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి 

Jagga Reddy: సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి వివాహ వేడుకల్లో పాల్లొని వధూవరులను ఆశీర్వదించారు. వధూవరులతో కలసి ఆయన కాసేపు బరాత్‌లో అడుగులేసి ఉత్సాహం పెంపొందించారు. జగ్గారెడ్డితో కలిసి వధూవరులు డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేశారు.

Rama Rao

Rama Rao

Next Story