సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు ఎన్నికల ఫలితాలకు బ్రేక్.. రీకౌంటింగ్ చేయాలి అంటున్న కాంగ్రెస్ అభ్యర్థి

Sangareddy: భారీగా కార్యకర్తలు రావడంతో కంట్రోల్ చేయలేక పోలీసుల తంటాలు

Shekhar G
Published on: 3 Dec 2023 7:45 PM IST
Sangareddy district Patancheru election results break
X

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు ఎన్నికల ఫలితాలకు బ్రేక్.. రీకౌంటింగ్ చేయాలి అంటున్న కాంగ్రెస్ అభ్యర్థి

Sangareddy: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు ఎన్నికల ఫలితాలకు బ్రేక్ పడింది. 23వ రౌండ్ కౌంటింగ్‌ను అధికారులు నిలిపివేశారు. రీ కౌంటింగ్ చేయాలని కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్‌గౌడ్ పట్టుబడుతున్నారు. ఎన్నికల అధికారులు, ఆర్వోతో కాట శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతున్నారు. విషయం తెలుసుకున్న మహిపాల్ రెడ్డి, కాట శ్రీనివాస్ వర్గీయులు కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్నారు. భారీగా కార్యకర్తలు రావడంతో వారిని కంట్రోల్ చేయలేక పోలీసుల తంటాలు పడుతున్నారు.

Shekhar G

Shekhar G

Next Story