బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులపై ఆంక్షల కత్తి
Basara IIIT Students: బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల సెల్ ఫోన్‌లు నిషేధం
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులపై ఆంక్షల కత్తి
Basara IIIT Students: బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులపై ఆంక్షలు విధించారు. బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల సెల్ ఫోన్‌లు నిషేధించారు. అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, క్లాస్ రూమ్‌లు, ల్యాబ్, అకాడమిక్ బ్లాక్‌లలో సెల్‌ఫోన్ వాడకంపై నిషేధం విధిస్తూ ఇంఛార్జి వీసీ ఆదేశాలు జారీ చేశారు. సెల్‌ఫోన్‌లు వినియోగిస్తే తీవ్రపరిణామాలు ఉంటాయ ఇంఛార్జి వీసీ హెచ్చరించారు.
Next Story




