Sama Ranga Reddy: ప్రభుత్వం బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలి.. కారకులను కఠినంగా శిక్షించాలి

Sama Ranga Reddy: చిరంజీవి కుటుంబాన్ని పరామర్శించిన సామ రంగారెడ్డి

Dhatripriya
Published on: 28 April 2023 2:41 PM IST
Sama Rangareddy Meets Chiranjeevi Family
X

Sama Ranga Reddy: ప్రభుత్వం బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలి.. కారకులను కఠినంగా శిక్షించాలి 

Sama Ranga Reddy: విచారణ పేరుతో చిరంజీవిని తీసుకెళ్లి లాకప్ డెత్‌కు పాల్పడిన పోలీసులనపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని బీజేపీ అర్బన్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు సామ రంగారెడ్డి డిమాండ్ చేశారు. నందనవనంలో బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఆయన ప్రభుత్వం అన్ని విధాలుగా వారిని ఆదుకోవాలన్నారు. ఇలాంటి ఘటనలు పునారావృతం కాకుండా ఉండేందుకు జ్యుడీషియల్ ఎంక్వయిరి జరిపించాలని, పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Dhatripriya

Dhatripriya

Next Story