Sama Ranga Reddy: కేటీఆర్‌ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలి

Sama Ranga Reddy: పేపర్ లీకేజీ వ్యవహారంపై సిట్టింగ్‌ జడ్జితో విచారించాలి

Dhatripriya
Published on: 20 March 2023 4:07 PM IST
Sama Ranga Reddy Says KTR Should Remove From Minister Post
X

Sama Ranga Reddy: కేటీఆర్‌ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలి

Sama Ranga Reddy: TSPSC పేపర్ లీకేజీకి బాధ్యుడు కేటీఆర్‌ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని అర్బన్ రంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షుడు సామ రంగారెడ్డి డిమాండ్ చేశారు. సామ రంగారెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్ చైతన్యపురి శివాజీ చౌక్‌లో ఎల్‌.బీ నగర్ నియోజకవర్గ బీజేపీ కార్పొరేటర్లు, బీజేపీ కార్యకర్తలు నిరసన దీక్ష చేపట్టారు. పేపర్ లీకేజీ వ్యవహారంపై సిట్టింగ్‌ జడ్జితో విచారించాలని సామ రంగారెడ్డి కోరారు. రెండున్నర లక్షల మంది నిరుద్యోగ అభ్యర్థులకు లక్ష రూపాయల చొప్పున పరిహారం చెల్లించాలన్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story