Sama Ranga Reddy: ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందడం లేదు

Sama Ranga Reddy: బీజేపీకి ఒక్క అవకాశం కల్పించండి

Shekhar G
Published on: 8 Nov 2023 7:02 PM IST
Sama Ranga Reddy Comments On BRS Party
X

Sama Ranga Reddy: ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందడం లేదు

Sama Ranga Reddy: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు క్షేత్రస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదన్నారు ఎల్బీనగర్‌ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సామరంగారెడ్డి. ఎల్బీనగర్ నియోజకవర్గంలోని హయత్ నగర్ డివిజన్ రంగనాయకులగుట్ట బస్తీలో సామ రంగారెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బీజేపీకి ఒక్క అవకాశం ఇస్తే ఎల్బీనగర్‌లో ఏళ్లుగా పేరుకుపోయిన సమస్యలును పరిష్కరిస్తానని సామరంగారెడ్డి ప్రజలకు హామీనిచ్చారు.

Shekhar G

Shekhar G

Next Story