Sama Ranga Reddy: ఓట్ల కోసమే బీఆర్ఎస్ మోసపూరిత హామీలు ఇస్తుంది

Sama Ranga Reddy: మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది

Shekhar G
Published on: 15 Nov 2023 7:48 PM IST
Sama Ranga Reddy Comments On BRS
X

Sama Ranga Reddy: ఓట్ల కోసమే బీఆర్ఎస్ మోసపూరిత హామీలు ఇస్తుంది

Sama Ranga Reddy: ఎల్బీనగర్ నియోజకవర్గంలో మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎల్బీనగర్ బీజేపీ అభ్యర్థి సామ నంగారెడ్డి ఆరోపించారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలోని నాగోల్ డివిజన్ పరిధిలో కార్పొరేటర్ చింతల అరుణ సురేందర్ యాదవ్ తో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. రెండుసార్లు మోసపూరిత హామీలతో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందని సామ రంగారెడ్డి ఆరోపించారు. నియోజకవర్గంలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయన్న ఆయన.. ఓట్ల కోసమే 118 జీవో తీసుకొచ్చి ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు.

Shekhar G

Shekhar G

Next Story