Sama Ranga Reddy: ఆరోగ్యశ్రీని ఈ ప్రభుత్వం గాలికి వదిలేసింది

Sama Ranga Reddy: బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావాలి

Shekhar G
Published on: 14 Nov 2023 7:46 PM IST
Sama Ranga Reddy Comments On BRS
X

Sama Ranga Reddy: ఆరోగ్యశ్రీని ఈ ప్రభుత్వం గాలికి వదిలేసింది

Sama Ranga Reddy: ఎల్బీనగర్ బీజేపీ అభ్యర్థి సామరంగారెడ్డి చైతన్యపురిలో కార్పొరేటర్ రంగ నర్సింహ గుప్తతో కలిసి ఇంటింటి ప్రచారాన్నినిర్వహించారు. ఆరోగ్యశ్రీని ఈ ప్రభుత్వం గాలికి వదిలేసిందని పేదల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని సామ మండిపడ్డారు. మోసపూరితమైన ఆలోచనతో వాగ్దానాలతో ఎల్బీనగర్ ప్రజలను మోసం చేస్తున్నారని..ఇది ఎక్కువ కాలం సాగదని సామ రంగారెడ్డి తెలిపారు. సంక్షేమం,అభివృద్ధి పేదల చెంతకు చేరాలంటే బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావాలని..ఎల్బీనగర్లో తనని గెలిపించాలని ప్రజలను కోరారు.

Shekhar G

Shekhar G

Next Story