Peddamma Temple: నేటి నుంచి మూడు రోజుల పాటు పెద్దమ్మ తల్లి శాకాంబరి ఉత్సవాలు.. కూరగాయలతో ప్రత్యేకంగా అలంకరణ

Peddamma Temple: ఆషాడ మాసంలో ఆనవాయితీగా కూరగాయలతో అమ్మవారికి ఆరాధన

Jyothi
Published on: 25 Jun 2023 8:42 AM IST
Sakambari Ustavams 2023 at Jubliee Hills Peddamma Talli Temple
X

Peddamma Temple: నేటి నుంచి మూడు రోజుల పాటు పెద్దమ్మ తల్లి శాకాంబరి ఉత్సవాలు.. కూరగాయలతో ప్రత్యేకంగా అలంకరణ

Peddamma Temple: హైదరాబాద్ జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్ లో శాకాంబరి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇవాళ్టినుంచి మూడు రోజుల పాటు పెద్దమ్మ తల్లిని కూరగాయలతో ప్రత్యేకంగా అలంకరిస్తారు. ఆషాడమాసంలో అమ్మవారిని కూరగాయలతో ఆరాధించడం ఆనవాయితీగా వస్తోంది. ఇవాళ వేకువజామున అమ్మవారిని సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకించి, కూరగాయలను వస్త్రాలుగా అలంకరించారు. కూరగాయలతో శాకాంబరిగా దర్శనమిస్తున్న అమ్మవారు భక్తులను కనువిందు చేస్తున్నారు.

Jyothi

Jyothi

Next Story