Saidabad Incident: రేపిస్ట్ రాజు నిందితుడు అంత్యక్రియలు పూర్తి
Saidabad Incident: వరంగల్ లోనే రాజు అంత్యక్రియలు పూర్తి చేసిన కుటుంబ సభ్యులు
అంత్యక్రియలు పూర్తి చేసిన రాజు తల్లిదండ్రులు (ఫైల్ ఇమేజ్)
Saidabad Incident: వరంగల్ ఎంజీఎం మార్చురీలో రాజు మృతదేహానికి పోస్ట్‌మార్టమ్ పూర్తి చేసిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. అనంతరం రాజు డెడ్ బాడీని కుటుంబ సభ్యులకు అప్పగించారు. వరంగల్ పోతన స్మశాన వాటికలో అంత్యక్రియలు పూర్తి చేశారు. రాజు డెడ్ బాడీకి తల్లి నిప్పుపెట్టింది.
Next Story




