సైదాబాద్ మహిళా ఏఎస్ఐ సస్పెండ్

ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన ఏఎస్ఐ ఉమాదేవి

Shashank Gullapelli
Updated on: 22 April 2024 7:56 PM IST
Saidabad female SI suspended
X

సైదాబాద్ మహిళా ఏఎస్ఐ సస్పెండ్

Saidabad: హైదరాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ని హగ్ చేసుకున్న సైదాబాద్ ఎస్సై ఉమాదేవిని సస్పెండ్ చేస్తూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీనివాస రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. బిజేపి ఎంపి అభ్యర్థి మాధవిలత సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తోంది. ఎన్నికల బందోబస్తులో ఉన్న ఎఎస్సై ఉమాదేవి బిజేపి ఎంపి అభ్యర్థి మాధవిలత ప్రచారం నిర్వహిస్తుండగా హగ్ చేసుకుంది. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన ఎఎస్సైని సస్పెండ్ చేస్తూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story