Arvind Dharmapuri: పసుపు బోర్డు ఏర్పాటు ఇందూర్‌ జిల్లా రైతుల కల నెరవేరింది

Said Arvind Dharmapuri The Establishment Of The Turmeric Board Has Fulfilled The Dream Of The Farmers Of Indur District
x

Arvind Dharmapuri: పసుపు బోర్డు ఏర్పాటు ఇందూర్‌ జిల్లా రైతుల కల నెరవేరింది

Highlights

Arvind Dharmapuri: ప్రధాని మోడీ, అమిత్‌ షా, కిషన్‌రెడ్డికి కృతజ్ఞతలు

Arvind Dharmapuri: పసుపు బోర్డు ఏర్పాటు ఇందూర్‌ జిల్లా రైతుల కల నెరవేరిందని ఎంపీ ధర్మపురి అర్వింద్‌ అన్నారు. జాతీయ టర్మరిక్‌ బోర్డు వల్ల పసుపు రైతులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. దశాబ్దాలుగా ఈ ప్రాంత వాసులు కోరుతున్న పసుపు బోర్డు వచ్చిందని ఎంపీ ధర్మపురి అర్వింద్‌ అన్నారు. పసుపు బోర్డు ఏర్పాటుకు సహకరించిన ప్రధాని మోడీ, అమిత్‌ షా, కిషన్‌రెడ్డికి ఇందూర్‌ పసుపు రైతుల పక్షాన ఎంపీ అర్వింద్‌ కృతజ్ఞతలు తెలిపారు. రేపటి ఇందూర్‌ జనగర్జన సభకు ప్రజలు స్వచ్ఛంధగా తరలివస్తున్నారని అంటున్న ఎంపీ ధర్మపురి అర్వింద్‌.

Show Full Article
Print Article
Next Story
More Stories