Sai Shyam Reddy: ప్రజల మధ్య ఉంటూ ప్రజా సేవ చేసిన నాయకుడు బండ్ల కృష్ణమోహన్

Sai Shyam Reddy: బండ్ల కృష్ణమోహన్ భారీ మెజారిటీతో గెలుస్తారు

Shekhar G
Published on: 28 Nov 2023 2:14 PM IST
Sai Shyam Reddy On Bandla Krishna Mohan
X

Sai Shyam Reddy: ప్రజల మధ్య ఉంటూ ప్రజా సేవ చేసిన నాయకుడు బండ్ల కృష్ణమోహన్

Sai Shyam Reddy: జోగులాంబ గద్వాల జిల్లాలో బీఆర్ఎస్ అభ్యర్థి బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి మద్దతుగా బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సాయి శ్యామ్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గద్వాల మున్సిపాలిటీ పరిధిలోని 2వ వార్డులో సాయి శ్యామ్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. నియోజకవర్గంలో కరోనా కష్టకాలంలో ప్రజల మధ్య వుంటూ ప్రజాసేవ చేసిన గొప్ప నాయకుడు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అని సాయి శ్యామ్ రెడ్డి అన్నారు. నియోజకవర్గంలో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి భారీ మెజార్టీతో గెలుస్తారని అన్నారు.

Shekhar G

Shekhar G

Next Story