Safety Meeting: సింగరేణిలో వరుస ప్రమాదాలపై సేఫ్టీ మీటింగ్

Safety Meeting: రక్షణపై యాజమాన్యం, కార్మిక సంఘాల మధ్య చర్చ

Sandeep Eggoju
Updated on: 30 Nov 2021 11:56 AM IST
Safety Meeting on a Series of Accidents in Singareni
X

సింగరేణి లో జరుగుతున్న వరుస ప్రమాదాలపై సేఫ్టీ మీటింగ్ (ఫైల్ ఇమేజ్)

Safety Meeting: సింగరేణి లో జరుగుతున్న వరుస ప్రమాదాల నేపథ్యంలో సింగరేణి యాజమాన్యం మరియు జాతీయ ప్రాంతీయ కార్మిక సంఘాలతో నిర్వహించిన సేఫ్టీ మీటింగ్ ప్రాధాన్యత సంతరించుకుంది. రక్షణ పై ఇటు యాజమాన్యం మరియు కార్మిక సంఘాల మధ్య కీలక చర్చలు జరిగాయి. కార్మికులకు కావాల్సిన పని ముట్లు అదే విధంగా రక్షణ విభాగంలో ఉండే పరికరాల గురించి ఎన్ని కోట్లైనా ఖర్చు పెట్టడానికి యాజమాన్యం సిద్ధంగా ఉందన్నారు డైరెక్టర్ బలరాం. ఇక సింగరేణిలో ప్రమాదాలు పునరావృతం కాకుండా అన్ని రకాల రక్షణ చర్యలు తీసుకుంటామంటున్న సింగరేణి సంస్థ డైరెక్టర్ ఫైనాన్స్ బలరాం నాయక్‌


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story