Top
logo

Saddula Batukamma: హైదరాబాద్‌ ప్రగతి భవన్‌లో సద్దుల బతుకమ్మ వేడుకలు

Saddula Batukamma Celebrations in Hyderabad Pragathi Bhavan
X

హైదరాబాద్‌ ప్రగతి భవన్‌లో సద్దుల బతుకమ్మ వేడుకలు(ఫైల్ ఫోటో)

Highlights

* వేడుకల్లో పాల్గొన్న సీఎం సతీమణి శోభ, కేటీఆర్‌ సతీమణి శైలిమ

Saddula Batukamma: హైదరాబాద్‌ ప్రగతి భవన్‌లో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. సీఎం సతీమణి శోభ, మంత్రి కేటీఆర్‌ సతీమణి శైలిమ వేడుకల్లో పాల్గొన్నారు. అందంగా పేర్చిన బతుకమ్మలను సాయంత్రం సమయంలో ఇంటి ఎదుట పెట్టి కుటుంబ సభ్యులతో కలిసి బతుకమ్మ ఉయ్యాలో అంటూ పాటలు పాడుతూ ఉత్సాహంగా ఆటలాడారు. అనంతరం సద్దుల వాయినాలను ఇచ్చిపుచ్చుకున్నారు.

Web TitleSaddula Batukamma Celebrations in Hyderabad Pragathi Bhavan
Next Story