Sadak Bandh: పోడు భూముల సమస్య పరిష్కారించాలని సడక్‌ బంద్

*ఆదిలాబాద్‌ జిల్లాలో సడక్‌ బంద్‌ నిర్వహించిన అఖిల పక్షం *కార్యక్రమంలో పాల్గొన్న TJS అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం

Shilpa
Updated on: 5 Oct 2021 8:00 PM IST
Sadak Bandh at Adilabad Utnoor Cross Road for the Solution of Podu Lands Problems
X

 పోడు భూముల సమస్య పరిష్కారించాలని సడక్‌ బంద్(ఫోటో- ది హన్స్ ఇండియా)

Sadak Bandh: పోడు వ్యవసాయం చేస్తున్న రైతులందరికి ఆ భూములకు సంబందించిన హక్కుపత్రాలు వెంటనే జారీ చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ క్రాస్ రోడ్డు వద్ద సడక్ బంద్ నిర్వహించారు. ఇందులో TJS అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాంతో పాటు జిల్లా నలుమూలల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు హాజరై ఆదిలాబాద్ మంచిర్యాల ఆసిఫాబాద్ లకు వెళ్లే రహదారిని దిగ్బంధం చేశారు. దీంతో ఆ రూట్లలో మూడు గంటలపాటు రాకపోకలు నిలిచిపోయాయి.

Shilpa

Shilpa

Next Story