Balkampet: బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ మహోత్సవంలో అపశృతి.. వృద్ధురాలికి కరెంట్ షాక్

Balkampet: కల్యాణ మహోత్సవానికి భారీగా తరలివచ్చిన భక్తులు

Shekhar G
Published on: 20 Jun 2023 2:55 PM IST
Sad Incident In Balkampet Yellamma Kalyanam
X

Balkampet: బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ మహోత్సవంలో అపశృతి.. వృద్ధురాలికి కరెంట్ షాక్

Balkampet: శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం సందర్భంగా అధికారులు ఏర్పాట్లు సరిగ్గా చేయలేదని భక్తులు ఆరోపిస్తున్నారు. తగిన ఏర్పాట్లు చేకపోవడంతో క్యూలైన్లలో తోపులాటలు జరిగుతున్నాయని భక్తులంటున్నారు. కొంత మంది భక్తులు తమ బంధువుల నుంచి తప్పిపోతున్నారని, తిరిగి వారిని కలుసుకోవడం చేలా కష్టంగా మారుతుందంటున్నారు. దీంతో పాటు ఓ వృద్ధురాలు కరెంట్ షాక్ కు గురైందంటున్నారు. అధికారులు, పోలీసు సిబ్బంది పై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Shekhar G

Shekhar G

Next Story