Assembly: తెలంగాణలో త్వరలో టీచర్ పోస్టుల భర్తీ: మంత్రి సబితా

Assembly: తెలంగాణ అసెంబ్లీలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక ప్రకటన చేశారు.

Arun Chilukuri
Published on: 24 March 2021 9:01 PM IST
Sabitha Indra Reddy Speaks On DSC Recruitment In Assembly Session
X

Assembly: తెలంగాణలో త్వరలో టీచర్ పోస్టుల భర్తీ: మంత్రి సబితా

Assembly: తెలంగాణ అసెంబ్లీలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక ప్రకటన చేశారు. తెలంగాణలో త్వరలోనే టీచర్‌ పోస్ట్‌లు భర్తీ చేసేందుకు సర్కార్ రెడీగా ఉందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. పాతపద్దతిలోనే డీఎస్సీ ద్వారా టీచర్ పోస్టులు భర్తీ చేస్తామన్నారు. గతంలో 8వేల పోస్టులకు నోటిఫికేషన్‌‌ ఇచ్చామని అయితే కొన్ని కారణాలతో ఆగిపోయిందని స్పష్టం చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story