Sabitha Indra Reddy: గవర్నర్‌ను కలవమని ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి.. గవర్నర్ సమయం ఇవ్వగానే కలుస్తా..

Sabitha Indra Reddy: ప్రభుత్వానికి గవర్నర్ నుంచి లేఖ వచ్చిందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.

Arun Chilukuri
Updated on: 9 Nov 2022 4:04 PM IST
Sabitha Indra Reddy Respond on Governor Letter
X

Sabitha Indra Reddy: గవర్నర్‌ను కలవమని ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి.. గవర్నర్ సమయం ఇవ్వగానే కలుస్తా..

Sabitha Indra Reddy: ప్రభుత్వానికి గవర్నర్ నుంచి లేఖ వచ్చిందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. గవర్నర్‌ను కలవమని ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయన్నారు. అపాయింట్‌మెంట్ కోరాం ఇంకా ఖరారు కాలేదని చెప్పారు. గవర్నర్‌ను కలిసి ఆమె సందేహాలు నివృత్తి చేస్తామన్నారు. గవర్నర్‌కు ఉన్న సందేహాలు తెలియనందున ఇప్పుడే స్పందించలేనని పేర్కొన్నారు. గవర్నర్ సమయం ఇవ్వగానే కలుస్తానని అన్నారు సబిత.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story