Sabitha Indra Reddy: కవితను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారు
Sabitha Indra Reddy: దర్యాప్తు సంస్థల ముసుగులో వేధిస్తున్నారు
Sabitha Indra Reddy: కవితను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారు
Sabitha Indra Reddy: కేసీఆర్‌ను ఎదుర్కొనలేక కవితను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. దర్యాప్తు సంస్థలు అడ్డం పెట్టుకుని ప్రజాప్రతినిధులను వేధిస్తున్నారని ఆరోపించారు. దేశంలో మహిళా వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నారని అన్నారు. దేశంలో కేసీఆర్‌కు వస్తున్న ప్రజాదరణను అడ్డుకోవడానికి కేంద్రం కుట్ర పన్నిందని తెలిపారు. మోడీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదించాలని డిమాండ్ చేశారు.
Next Story




