జగన్ అక్రమాస్తుల కేసులో మంత్రి సబితా ఇంద్రారెడ్డి డిశ్చార్జ్ పిటిషన్

Sabitha Indra Reddy: జగన్ అక్రమాస్తుల కేసులో మంత్రి సబితా ఇంద్రారెడ్డి డిశ్చార్జ్ పిటిషన్‌ వేశారు.

Arun Chilukuri
Published on: 6 July 2021 6:32 PM IST
Sabitha Indra Reddy Files Discharge Petition in Jagan Assets Case
X

సబితా ఇంద్రారెడ్డి(ఫైల్ ఇమేజ్ )

Sabitha Indra Reddy: జగన్ అక్రమాస్తుల కేసులో మంత్రి సబితా ఇంద్రారెడ్డి డిశ్చార్జ్ పిటిషన్‌ వేశారు. పెన్నా సిమెంట్స్‌ ఛార్జ్‌షీట్ నుంచి తనను తొలగించాలని కోరారు. డిశ్చార్జ్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలుకు సమయం కావాలని సీబీఐ కోరింది. కౌంటర్ దాఖలు కోసం విచారణను ఈనెల 13కు వాయిదా వేసింది. మరోవైపు ఐఏఎస్ అధికారి శ్యాముల్ డిశ్చార్జ్ పిటిషన్‌పై సీబీఐ కౌంటర్ వేసింది. పెన్నా సిమెంట్స్ కేసు నుంచి శ్యాముల్‌ను తొలగించవద్దని సీబీఐ కోరింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story