TS EAMCET 2022: తెలంగాణలో ఎంసెట్, ఈసెట్ పరీక్షల తేదీల ప్రకటన

Sabitha Indra Reddy Announced TS EAMCET 2022 and ECET 2022 Dates | Live News
x

TS EAMCET 2022: తెలంగాణలో ఎంసెట్, ఈసెట్ పరీక్షల తేదీల ప్రకటన

Highlights

TS EAMCET 2022: *జులై 14, 15, 18, 19, 20 తేదీల్లో పరీక్షలు *105 కేంద్రాల్లో పరీక్షల నిర్వహణ

TS EAMCET 2022: తెలంగాణలో ఎంసెట్, ఈసెట్ పరీక్షల తేదీలను విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. జులై 14, 15, 18, 19, 20 తేదీల్లో పరీక్షలు జరుగనున్నాయి. జులై 13న ఈ సెట్ పరీక్ష జరుగుతుంది. 23 రీజనల్ సెంటర్స్ పరిధిలోని 105 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తారు. జులై 14, 15 తేదీల్లో ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్ష , జులై 18, 19, 20 తేదీల్లో ఇంజినీరింగ్ పరీక్ష జరుగుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories