Runa Mafi: రైతులకు గుడ్‌ న్యూస్‌.. రెండో విడుత రుణమాఫీ నిధులు విడుదల..

Telangana Rythu Runamafi 2nd Phase: రూ.లక్షన్నర లోపు రుణం ఉన్న రైతుల ఖాతాల్లోకి నిధులు

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 29 July 2024 11:10 AM IST
Rythu Runa Mafi Guidelines Released
X

Rythu Runa Mafi: రైతులకు గుడ్‌ న్యూస్‌.. రెండో విడుత రుణమాఫీ నిధులు విడుదల.. 

Telangana Rythu Runa Mafi: రేపు రైతు రుణమాఫీ రెండో విడత నిధులు విడుదల కానున్నాయి. లక్షన్నర రూపాయల లోపు రుణం ఉన్న రైతుల ఖాతాల్లోకి నిధులు జమకానున్నాయి. ఈ నిధులను సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీ ఆవరణలో ప్రారంభించనున్నారు.



హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story