రైతుబంధు అకౌంట్స్‌లో పడగానే కట్‌ అవుతున్నాయని రైతులు ఆవేదన

Rythu Bandhu: రైతు బంధు అంశంలో ఆర్బీఐ గైడ్‌లైన్స్‌ పాటిస్తున్నామంటున్నారు బ్యాంక్ అధికారులు.

Sandeep Eggoju
Updated on: 25 Jun 2021 2:11 PM IST
Rythu Bandhu Scheme Money was Debited From Farmers Account
X

రైతుబంధు పథకం (ఫైల్ ఇమేజ్)

Rythu Bandhu: రైతుబంధు బ్యాంక్‌ అకౌంట్స్‌లో పడగానే కట్‌ అవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతు బంధు అంశంలో ఆర్బీఐ గైడ్‌లైన్స్‌ పాటిస్తున్నామంటున్నారు బ్యాంక్ అధికారులు. రైతులకు, బ్యాంకులకు మధ్య ఘర్షణ తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఆర్‌బీఐ ద్వారానే బ్యాంకర్స్‌కు చూపిస్తే తప్ప అమౌంట్‌ కట్ చేయరంటున్న అఖిలభారత బ్యాంకర్స్‌ సెక్రటరీ రాంబాబు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story