‘రైతే రాజైతే’ వ్యవసాయం పండుగే.. వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ వేదికగా పుస్తకావిష్కరణ.

Rythe Rajaithe Book: వ్యవసాయంలో చేపట్టిన మార్పులపై డాక్యుమెంటరీ ప్రదర్శన

Shekhar G
Published on: 2 Sept 2023 7:00 PM IST
Rythe Rajaithe Book Launch In Hyderabad On Occasion Of YSR Death Anniversary
X

‘రైతే రాజైతే’ వ్యవసాయం పండుగే.. వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ వేదికగా పుస్తకావిష్కరణ.

Rythe Rajaithe Book: హైదరాబాద్ దస్పల్లా హోటల్‌లో రైతే రాజేతే పుస్తకావిష్కరణ జరిగింది. కేవీపీ, రఘువీరారెడ్డి సారధ్యంలో రైతే రాజు పుస్తకం రూపొందింది. కాగా ఈ పుస్తకాన్ని దిగ్విజయ్ సింగ్ ఆవిష్కరించారు. దివంగత సీఎం వైఎఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో వ్యవసాయంలో చేపట్టిన మార్పులపై డాక్యుమెంటరీ ప్రదర్శన కొనసాగుతోంది. కార్యక్రమానికి, టీ పీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి, ఎపీ పీసీసీ ఛీఫ్ గిడుగు రుద్రరాజు, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, సీపీఐ నారాయణ, ఉండవల్లి అరుణ్ కుమార్, సీఏల్పీ నేత భట్టి విక్రమార్క, ఆనం రామనారాయణరెడ్డి, జస్టిస్ సుదర్శన్ రెడ్డి, ప్రముఖ జర్నలిస్ట్ పీ సాయినాథ్, పలువురు నేతలు పాల్గొన్నారు.

Shekhar G

Shekhar G

Next Story