ZP Chairperson Saritha: గద్వాల జడ్పీ చైర్ పర్సన్ సరిత పార్టీ మారతారంటూ ప్రచారం

ZP Chairperson Saritha: మల్లు రవి, రేవంత్ రెడ్డిలతో చర్చించినట్టు ప్రచారం

Shekhar G
Updated on: 22 Jun 2023 4:13 PM IST
Rumors In ZP Chairperson Saritha Is Joining Congress
X

ZP Chairperson Saritha: గద్వాల జడ్పీ చైర్ పర్సన్ సరిత కాంగ్రెస్‌లో చేరుతున్నట్టు వార్తలు

ZP Chairperson Saritha: గద్వాల జడ్పీ చైర్ పర్సన్ సరిత, ఆమె భర్త తిరుపతయ్య కాంగ్రెస్ లో చేరతారని వార్తలు వస్తున్నాయి. దీనిపై హైదరాబాద్ లో మల్లు రవి, రేవంత్ రెడ్డిలతో చర్చించారని తెలుస్తోంది. వీరి చేరికపై రేవంత్‌రెడ్డి సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. అయితే జడ్పీ చైర్ పర్సన్ సరిత మాత్రం ఈ వార్తల్ని ఖండిస్తున్నారు. అసలు మల్లు రవి ఎవరో తనకు తెలియదన్నారు. తానుగానీ తన భర్తకానీ పార్టీ మారేది లేదని, బీఆర్ఎస్ లోనే కొనసాగుతామన్నారు.

Shekhar G

Shekhar G

Next Story