Assembly Session: అసెంబ్లీలో అధికార పక్షం, ప్రతిపక్షం మధ్య వాడివేడి సంవాదం

Ruling and Opposition in Heated Debate in Assembly
x

Assembly Session: అసెంబ్లీలో అధికార పక్షం, ప్రతిపక్షం మధ్య వాడివేడి సంవాదం

Highlights

Assembly Session: తెలంగాణ అసెంబ్లీలో అధికార పక్షం ప్రతిపక్షం మధ్య వాడివాడి సంవాదం జరిగింది.

Assembly Session: తెలంగాణ అసెంబ్లీలో అధికార పక్షం ప్రతిపక్షం మధ్య వాడివాడి సంవాదం జరిగింది. కరెంటు, పంట నష్టంపై ఇరుపార్టీల నేతలు విమర్శల దాడి చేసుకున్నారు. పంట నష్టానికి 500 కోట్లు సరిపోవని... 1500 కోట్లు అవసరమని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు తెలిపారు. శ్రీధర్ బాబు వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ అభ్యంతరం తెలిపారు.

15లక్షల ఎకరాల్లో నష్టం జరిగిందని చెబుతున్నారు... ఏ జిల్లాలో ఎంత నష్టం జరిగిందో మీ వద్ద లెక్క ఉందా అని ప్రశ్నించారు. 3 గంటల కరెంట్‌ మాటలను ఉపసంహరించుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కరెంట్‌పై చర్చకు కాంగ్రెస్‌ పార్టీ సిద్ధమని శ్రీధర్ బాబు ప్రకటించారు. కరెంట్‌ వద్దు, చెక్‌డ్యాంలు, ధరణి వద్దు... ఇదే కాంగ్రెస్‌ విధానమని మంత్రి హరీశ్ రావు కౌంటర్ అటాక్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories