Road Accident: మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో రోడ్డు ప్రమాదం

Road Accident: తిరుపతి నుంచి హైదరాబాద్‌ వస్తున్న ఆర్టీసీ బస్సుz

Rama Rao
Published on: 13 Jan 2022 11:02 AM IST
RTC Bus Road Accident in  Mahbubnagar District | TS News Today
X

 మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో రోడ్డు ప్రమాదం

Road Accident: మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. చిట్టి బోయిన్‌పల్లి సమీపంలో జాతీయ రహదారిపై ముందువెళ్తున్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో బస్ డ్రైవర్‌ మృతి చెందగా, మరో ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను జిల్లా SVS ఆస్పత్రికి తరలించారు. ఇక ఆర్టీసీ బస్సు తిరుపతి నుంచి హైదరాబాద్‌‌కు వెళ్తున్న సమయంలో ఘటన జరిగింది. బస్ డ్రైవర్‌ నిద్రమత్తే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.

Rama Rao

Rama Rao

Next Story