కోతులను తప్పించబోయి చెట్లలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

*భద్రాచలం నుంచి సత్తుపల్లికి ఆర్టీసీ బస్సు వస్తుండగా ప్రమాదం

Jyothi
Published on: 15 Sept 2022 1:59 PM IST
RTC Bus Road Accident In Khammam District
X

కోతులను తప్పించబోయి చెట్లలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

Khammam: ఖమ్మం జిల్లా సత్తుపల్లి యతాలకుంటలో కోతులను తప్పించబోయి బస్సు చెట్లలోకి దూసుకెళ్లింది. పల్లెవెలుగు బస్సు భద్రాచలం నుంచి సత్తుపల్లికి వస్తుండగా ప్రమాదం జరిగింది. బస్సు డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి బస్సులో ఉన్న కళాశాల విద్యార్ధులను సురక్షితంగా బయటపడేలా చేశారు.

Jyothi

Jyothi

Next Story