కామారెడ్డిలో ఆర్టీసీ బస్సు బోల్తా

Kamareddy: పాత కలెక్టర్ కార్యాలయం వద్ద ఘటన

Sriveni Erugu
Published on: 13 Aug 2022 1:29 PM IST
RTC Bus Overturned in Kamareddy
X

కామారెడ్డిలో ఆర్టీసీ బస్సు బోల్తా

Kamareddy: కామారెడ్డిలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. పాత కలెక్టర్ కార్యాలయం సమీపంలో అదుపు తప్పిన ఆర్టీసీ డివైడర్‌ను ఢీకొని బోల్తా పడింది. బస్సు ప్రమాదానికి గురైన సమయంలో 29 మంది ప్రయాణికులున్నట్లు సమాచారం. ఈ ఘటలనలో డ్రైవర్‌ సహా 8 మంది గాయపడ్డారు. గాయపడినవారిని 108 వాహనంద్వారా కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story