Hyderabad: మెట్రో పిల్లర్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

Hyderabad: *హైదరాబాద్‌ మలక్‌పేట్‌లో ఘటన *ప్రమాదంలో దెబ్బతిన్న బస్సు ముందు భాగం

Rama Rao
Published on: 13 April 2022 12:06 PM IST
RTC Bus Accident In Malakpet | Hyderabad News
X

మెట్రో పిల్లర్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

Hyderabad: హైదరాబాద్ మలక్‌పేట్‌‌‌లో ఆర్టీసీ బస్సు మెట్రో పిల్లర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం పాక్షికంగా దెబ్బతింది. స్వల్ప గాయాలతో బయటపడ్డారు ప్రయాణికులు. ఆటోను తప్పించబోయి మెట్రో పిల్లర్‌ను ఢీకొట్టింది ఆర్టీసీ బస్సు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్‌ చేస్తున్నారు. అయితే డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు.

Rama Rao

Rama Rao

Next Story