మేడ్చల్ జిల్లా మేడిపల్లిలో తప్పిన ప్రమాదం

*బ్రేక్ ఫెయిల్ కావడంతో కారును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

Rama Rao
Updated on: 27 Sept 2022 3:36 PM IST
RTC Bus Accident a Car due to Brake Failure
X

మేడ్చల్ జిల్లా మేడిపల్లిలో తప్పిన ప్రమాదం

Medchal: మేడ్చల్ జిల్లా మేడిపల్లిలో ప్రమాదం తప్పింది. JBS నుంచి యాదగిరిగుట్ట వెళ్తున్న ఆర్టీసీ బస్సుకు బ్రేక్ ఫెయిల్ కావడంతో కారును, ఉన్న మెట్రో పిల్లర్ కోసం ఏర్పాటు చేసిన ఇనుప రాడ్లను ఢీకొట్టి ఆగింది. ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కాలేదు.

hmtv బతుకమ్మ పాట 2022 కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Rama Rao

Rama Rao

Next Story