RSS Meeting: హైదరాబాద్‌ వేదికగా RSS మీటింగ్

RSS Meeting in Hyderabad | TS News Online
x

హైదరాబాద్‌ వేదికగా RSS మీటింగ్

Highlights

RSS Meeting: 2022లో లక్ష్యాల నిర్దేశంపై చర్చ

RSS Meeting:RSS కీలక సమావేశాలకు ఈసారి తెలంగాణ వేదిక కానుంది. హైదరాబాద్‌ శివారులోని అన్నోజిగూడలోని రాష్ట్రీయ విద్యా కేంద్రంలో నేటి నుంచి మూడు రోజులపాటు సమావేశాలు జరగనున్నాయి. జాతీయస్థాయిలో జరిగే ఈ సమావేశాల్లో ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌తో పాటు వీహెచ్‌పీ, ఏబీవీపీ, భారతీయ మజ్దూర్‌ సంఘ్‌, భారతీయ కిసాన్‌ సంఘ్‌ తదితర సంస్థల ప్రతినిధులు పాల్గొననున్నారు. పరివార్‌లోని సంస్థలు 2021లోని లక్ష్యాల్ని ఏ మేరకు సాధించాయి, 2022లో లక్ష్యాల నిర్దేశం, జాతీయస్థాయి అంశాలు, సంస్థల మధ్య సమన్వయం తదితర అంశాలపై ఈ సమావేశాల్లో చర్చించనున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories