KCR: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌‌తో ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ భేటీ

KCR: నందినగర్‌ నివాసంలో కేసీఆర్‌ను కలిసిన ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌

Dhatripriya
Published on: 5 March 2024 2:35 PM IST
RS Praveen Met With BRS Chief KCR
X

KCR: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌‌తో ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ భేటీ

KCR: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో బీఎస్పీ రాష్ట్రాధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ భేటీ అయ్యారు. నందినగర్‌ నివాసంలో ఆర్ఎస్ ప్రవీణ్‌తో పాటు ఆ‍యన పార్టీ ప్రతినిధులు కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇద్దరు నేతల మధ్య సమావేశం కొనసాగుతోంది. త్వరలోనే పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేసీఆర్‌, ఆర్ఎస్‌ ప్రవీణ్‌ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.

Dhatripriya

Dhatripriya

Next Story