Breaking News: ఐపీఎస్ సర్వీస్‌కు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ రాజీనామా

Breaking News: ఐపీఎస్ సర్వీస్‌కు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ రాజీనామా చేశారు.

Arun Chilukuri
Updated on: 19 July 2021 5:07 PM IST
RS Praveen kumar Resign From IPS Services
X

Breaking News: ఐపీఎస్ సర్వీస్‌కు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ రాజీనామా

Breaking News: ఐపీఎస్ సర్వీస్‌కు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ రాజీనామా చేశారు. వాలంటరీ రిటైర్మెంట్‌ కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాశారు. 26 ఏళ్లుగా తనకు సహకరించిన అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు ప్రవీణ్‌కుమార్‌. ఐపీఎస్‌గా రెండున్నర దశాబ్దాల పాటు సర్వీస్‌ను అందించిన ఆయన పోలీస్‌ శాఖలో పనిచేయడం ఎంతో సంతృప్తినిచ్చిందని చెప్పారు. పదవీ విరమణ తర్వాత పూలే, అంబేద్కర్‌, కాన్షీరాం మార్గంలో నడుస్తానన్న ప్రవీణ్‌కుమార్ భావి తరాలను కొత్త ప్రపంచంలోకి నడిపించే ప్రయత్నం చేస్తానన్నారు. నా మనసుకు ఇష్టమైన పనులను, నచ్చిన రీతిలో చేయబోతున్నా, నా నూతన ప్రయాణంలో అందరి దీవెనలు మెండుగా ఉండాలని ఆశిస్తున్నానని అన్నారు ప్రవీణ్‌కుమార్‌.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story