BRS: బీఆర్ఎస్ పార్టీలో చేరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

BRS: ఆర్ఎస్పీకి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కేసీఆర్

Shashank Gullapelli
Published on: 18 March 2024 9:33 PM IST
RS Praveen Kumar Joined In BRS Party
X

BRS: బీఆర్ఎస్ పార్టీలో చేరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

BRS: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గులాబీ గూటికి చేరారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స‌మ‌క్షంలో ఆర్ఎస్పీ కారెక్కారు. ఈ సంద‌ర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు కేసీఆర్ గులాబీ కండువా క‌ప్పి పార్టీలోకి సాద‌రంగా ఆహ్వానించారు. ఆర్ఎస్పీతో పాటు బీఎస్పీ రాష్ట్ర నాయ‌కులు, జిల్లా నాయ‌కులు, మ‌ద్ద‌తుదారులు, అభిమానులు బీఆర్ఎస్‌లో చేరారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి నిరంజ‌న్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు, ప‌లువురు నాయ‌కులు పాల్గొన్నారు. పార్టీలో చేరికకు ముందు ఆర్ఎస్పీ మీడియాతో మాట్లాడారు. టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ పదవి ఆఫర్ చేశారని... అయితే తనకు అంతకంటే పెద్ద పని ఉందని చెప్పానన్నారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story