నాగోబా తల్లి సాక్షిగా.. పొలిటికల్‌ ఎంట్రీపై ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ క్లారిటీ..!

RS Praveen Kumar Clarity on Political Entry
x

నాగోబా తల్లి సాక్షిగా.. పొలిటికల్‌ ఎంట్రీపై ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ క్లారిటీ..!

Highlights

RS Praveen Kumar: తాను రాజకీయాల్లోకి రావడంలేదని ఐపీఎస్‌ అధికారి ఆర్ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ క్లారిటీ ఇచ్చారు.

RS Praveen Kumar: తాను రాజకీయాల్లోకి రావడంలేదని ఐపీఎస్‌ అధికారి ఆర్ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ క్లారిటీ ఇచ్చారు. నాగోబా తల్లి సాక్షిగా జరుగుతున్న ప్రచారం అవాస్తవమన్నారు. వాలంటరీ రిటైర్మెంట్ ప్రకటించిన ప్రవీణ్‌కుమార్ తొలిసారి ఆదిలాబాద్ జిల్లాలోని కేస్లాపూర్ నాగోబా ఆలయాన్ని దర్శించుకున్నారు. అంబేద్కర్, జ్యోతిబాపూలే అడుగుజాడల్లో నడుస్తానని వెల్లడించారు. బలహీన వర్గాల్లో చైతన్యం తెచ్చేందుకే ఉద్యోగ విరమణ చేసినట్లు చెప్పారు IPS అధికారి ప్రవీణ్ కుమార్‌.


Show Full Article
Print Article
Next Story
More Stories