RS Praveen Kumar: BSP, BRS మధ్య పొత్తుకు మాయావతి అనుమతి

RS Praveen Kumar: తదుపరి సమావేశానికి బీఎస్పీ కేంద్ర సమన్వయకర్త.. రాంజీ గౌతమీ బెహన్జీ హాజరవుతారు

Shekhar G
Updated on: 10 March 2024 3:42 PM IST
RS Praveen Kumar Clarifies About BRS And BSP Alliance
X

RS Praveen Kumar: BSP, BRS మధ్య పొత్తుకు మాయావతి అనుమతి

RS Praveen Kumar: తెలంగాణలో BSP, BRS మధ్య పొత్తుకు మాయావతి అంగీకరించినట్లు ట్విటర్ వేదికగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. BSP, BRS పార్టీల కూటమిపై ఏర్పడిన సందిగ్ధతకు మాయావతి కాసేపటి క్రితమే తెరదించారని వివరించారు. BRS పార్టీ ఎన్డీయే, ఇండి కూటమిలో లేకపోవడంతో పొత్తుకు హైకమాండ్ అనుమతించిందని తెలిపారు. సీట్ల పంపీణీపై త్వరలోనే స్పష్టత రానున్నట్లు తెలిపారు. పోటీ చేసే స్థానాలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో జరిగే తదుపరి సమావేశానికి బీఎస్పీ కేంద్ర సమన్వయకర్త రాంజీ గౌతమ్ బెహన్జీ హజరవుతారని తెలిపారు.


Shekhar G

Shekhar G

Next Story