RS Praveen: రేవంత్‌ పొగుడుతూనే ..వార్నింగ్ ఇస్తున్నాడు

RS Praveen: ఎవరు ఎక్కడైనా పని చేసుకునే స్వేచ్ఛ ఉంది

Shashank Gullapelli
Published on: 18 March 2024 4:22 PM IST
RS Praveen Comments On Cm Revanth Reddy
X

RS Praveen: రేవంత్‌ పొగుడుతూనే ..వార్నింగ్ ఇస్తున్నాడు 

RS Praveen: ఓ వైపు సీఎం రేవంత్‌ తనను పొగుడుతూనే మరోవైపు వార్నింగ్ ఇస్తున్నాడని ఆర్.ఎస్‌. ప్రవీణ్ కుమార్ అన్నారు. తనకు టీఎస్‌పీఎస్సీ ఆఫర్ ఇచ్చిన మాట వాస్తవమే.. దాన్ని తిరస్కరించానని తెలిపారు. ఎవరు ఎక్కడైనా పని చేసుకునే స్వేచ్చ ఉందన్నారు. మీరు గేట్లు తెరిస్తే వచ్చే గొర్రెల మందలో ప్రవీణ్ కుమార్ కాలేడన్నారు. ఉద్యమ నాయకుడు కేసీఆర్‌‌తో కలిసి పని చేసే అవకాశం రావడం ఆనందంగా ఉందన్నారు ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్,

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story